మా సేవలు

పూర్తి జాతక వివరణ, పుట్టిన తేదీ నుండి జీవితములో జరుగు సంఘటనలు అందలి యోగములు తెలియజేస్తూ అందలి నివారణోపాయములు తెలియజేయబడును
దశలు
పుట్టిన టైమ్‌ ప్రకారము జరిగే దశ , అంతర్దశ , వివిద దశలు తెలియజేయబడును
విద్య
మీ జాతకము ప్రకారము ఏ విద్యలో మీరు రాణిస్తారో మీకు తెలియజేయబడును

ఉద్యోగము
మీజాతక చక్రము ప్రకారము 10 వ నాదిపతి లగ్నాన్ని బట్టి ప్రభుత్వ ఉద్యొగమా , ప్రైవేట్ ఉద్యోగమా అనేది మీకు తెలియజేయబడును
ఉద్యోగములో ఉండే సాదకబాదకములు తెలియజేయబడును

వివాహము
మీజాతక చక్రము ప్రకారము సప్తమాదిపతి ని బట్టి వివాహము ఎప్పుడు జరుగుతుంది , వివాహం ఆలస్యం అవటానికి గల కారణములు మరియు దాంపత్య జీవితము సుఖముగా ఉండటానికి తగిన సూచనలు ఇవ్వబడును .

వ్యాపారం
జాతకుడు జీవితములో ఏ వ్యాపారముతో రాణించునో మరియు ఏ వృత్తిలో రాణించునో మరియు ఆ వృత్తిలో ఉండే లాభనష్టములు సూచించబడును .

ఆరోగ్యం
మీ జీవితములో జరుగు దశలలో వచ్చే ఆరోగ్యసమస్యలకు నివారణోపాయాన్ని తెలియజేయబడును .
ఆదాయము
మీ జాతకమును బట్టి మీ స్వార్జితము ద్వారా గాని , పిత్రార్జితము ద్వారాగాని , దత్తత ద్వారా గాని , లాటరీ వలన గాని ఆకస్మికంగా గాని ధనము ప్రాప్తించు వివరములు తెలియజెయబడును .

ఋణ విమోచనం
మీ జాతకములో యున్న దోషాలను బట్టి ఏ విదముగా ఋణవిమోచనం పొందవచ్చునో తగు నివారణోపాయము తెలియజేయబడును

కుజ దోషం
జాతకములో కుజదోషం ఉన్నదా? లేదా ? మరియు ఆ దోషమునకు నివారణోపాయము తెలియజేయబడును .

కాల సర్ప దోషం
జాతక చక్రములో జాతకునకు కాల సర్ప దోషం ఉన్నయెడల ఆ జాతకునికి కలిగే సమస్యలకు నివారణోపాయం తెలియజేయబడును .

ప్రశ్న - సమాధానం
పుట్టిన సమయం తెలియని వారికి మీరు అడిగే సమస్యలకు మీరు ఇచ్చే సమయం (కాలము )
బట్టి సమాధానము తెలియజెయబడును .

ముహూర్తం
ముహూర్తం కావలసిన వారు మీ జన్మ నక్షత్రం గాని , నామ నక్షత్రం గాని తెలియజేసినచో శంకుస్తాపన , గృహప్రవేశం , అన్నప్రాశన , అక్షరాబ్యాసం ,ఉపనయనం , వివాహం,వ్యాపారములకు అన్ని శుభకార్యములకు ముహూర్తం పెట్టబడును .

వదూవర గుణమేలం
జాతకుడు ,జాతకురాలు వారి నక్షత్రములు తెలియజేసినచో వారి వివాహ పుంతన , రాశి పుంతన , నక్షత్ర పుంతన ,గన పుంతన ,జంతువుల పుంతన తెలియజేయబడును . వాటిలో గల దోష నివారణోపాయాలు కూడా తెలియజేయబడును .

గోచారం
జాతకునకు జన్మ నక్షత్రం ద్వారా గాని , నామ నక్షత్రం ద్వారా గాని ఆ సంవత్సరములో జరుగు ఫలితములు,దోష నివారణోపాయములు తెలియజేయబడును .

అదృష్త రత్నము
జాతకునకు వారి జీవిత నక్షత్రం గాని ,లఘ్నము బట్టి గాని , జీవిత జాతి రత్నము ఏది ధరించవలెనో తెలియజేయబడును మరియు వాటిని దరించే విధానము (ముహూర్తం ) కూడా తెలియజేయబడును .

దోషాలు - నివారణ
జాతకుని జన్మనక్షత్రం గాని , లగ్నముబట్టి గాని ,నామ నక్షత్రమును బట్టి గాని జాతకుని జీవితములో జరిగే అవరోధములు , ఉద్యోగములలో జరిగే అవరోధములు ,వివాహములలో ఉండె ప్రతిబందకములు , దాంపత్య జీవితములో జరిగే అవరోధములు ,జీవితములో చట్తపరమయిన సమస్యలు కలిగినప్పుడు , విద్యలో కలుగు అవరోదములకు ,పై దోషాలన్నింటికీ శాంతి పక్రియ తెలియజేయబడును .

 

SRI DURGA GAYATRI COMPUTERSIED JYOTISYALAYAM, TANUKU.
Ph : 08819 227246, cell : 98481 85593


Note : We (Sri durga gayatri computerised jyotishyalayam, tanuku) give advices based on the data provided by you and best possible research support we have recieved so far. We do not assume any responsibility for the accuracy or the effect of any decision that may be taken on the basis of our advices.